లావా అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ఉదయం 10 గంటలకి మొదలవుతుంది. కర్వ్డ్ డిస్ప్లే, ఫాస్ట్ 5G ప్రోసెసర్ తో లావా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే మంచి హైప్ ను సంపాదించుకుంది. ఈ ఫోన్ వారెంటీలో భాగంగా లావా తెలిపిన ఫోన్ రీప్లేస్మెంట్ అఫర్, భారతీయ యూజర్లను ఆకట్టుకుంటోదని కూడా చెబుతున్నారు. లావా అగ్ని 2 5G స్మార్ట్ ఫోన్ ను లావా రూ. 21,999 రేటుతో లాంచ్ చేసింది. అయితే, లంచ్ ఆఫర్ లో భాగంగా అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 2,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ఈ ఫోన్ పైన అందించింది. లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఇండియాలో లాంచ్ అయిన మొదటి ఫోన్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో FHD+ రిజల్యూషన్ కలిగిన Curved AMOLED (6.78 ఇంచ్) డిస్ప్లేతో ఉంటుంది. ఇది HDR 10+ సర్టిఫికేషన్ మరియు ఓలియోఫోబిక్ కోటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నగా కనిపిస్తుంది మరియు 3D డ్యూయల్ కర్వ్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ లో మీరు 8GB ర్యామ్ ని 8GB వర్చువల్ ర్యామ్ మరియు భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమేరా సెటప్ 50MP మైన్ కెమేరా సెటప్ తో కలిగి వుంది. లావా ఈ లేటెస్ట్ ఫోన్ లో వేగవంతమైన 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా ఈ ఫోన్ లో జత చేసింది.
Search This Blog
Showing posts with label లావా అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ప్రారంభం !. Show all posts
Showing posts with label లావా అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ప్రారంభం !. Show all posts
Tuesday, May 23, 2023
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...