Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, April 28, 2012

సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు బ్లాగ్‌ బ్లాగ్‌...

సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు నిత్యం తమ భావాలను వెలిబుచ్చడానికి బ్లాగ్‌లను వాడుతున్నారు. అనేక విషయాలపై అందరితో భావాలను పంచుకోవడానికి ఈ బ్లాగ్‌లు ఉపయోగపడుతున్నాయి. 2003లో జరిగిన ఇరాక్‌ యుద్ధంలో పాల్గన్న సైనికులు యుద్ధ అకృత్యాలను, వారి భావాలను ఈ బ్లాగ్‌లలో వుంచడంతో అమెరికా దుష్ట చర్యలు లోకానికి తెలియవచ్చింది. అలాగే అనేక విషయాలను చర్చించడానికి ఈ బ్లాగ్‌లు ఉపయోగపడుతున్నాయి. మొదట కంప్యూటర్‌, తరువాత ఇంటర్నెట్‌, అటు తర్వాత ఈ మెయిల్స్‌ ఈ వాడకం, ఇప్పుడు బ్లాగ్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. తమకు ఇష్టమొచ్చింది దీనిలో పెట్టుకోవచ్చు. ఒకరికి నచ్చినా, నచ్చకపోయినా పనిలేదు. మంచి చెడులను చర్చించవచ్చు. ఈనాడు వార్తా పత్రికలు, టివీలకన్నా ఈ బ్లాగ్‌లకు ఆదరణ పెరిగింది. నేను ఒక కవిత లేదా కథ వ్రాశాననుకోండి. మాములుగా అయితే దానిని ప్రచురించడానికి ఏ పత్రికకైన పంపాలి. దాని వారు పరిశీలించి ప్రచురణకు యోగ్యమైందో లేదో చూడాలి. యోగ్యమైతే ప్రచురిస్తారు. అనోగ్యమైతే తిప్పి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా చాలా కాలం పడుతుంది. అదే బ్లాగ్‌లో అయితే మనము రాసిన వెంటనే పెట్టేయ (పోస్టు) వచ్చు. అందరికీ అందుబాటులో కొద్ది నిముషాలలోనే తీసుకురావచ్చు. అంతటి మహత్తరమైన ప్రక్రియే ఈ బ్లాగ్‌. అందుకే అనతికాలంలోనే అపరిమితమైన ఆదరణకు నోచుకుంది.


ఒక విధంగా చెప్పాలంటే తెరచిన పుస్తకం. ఎవరైనా చదవచ్చు. తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు. ఇంటర్నెట్‌ వాడకానికి రాకమునుపు ఎలక్రానిక్‌ సంభాషణలు, వైర్‌ సంభాషణలు వుండేవి. అమెచ్యూర్‌ రేడియోని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ అమెచ్యూర్‌ రేడియో యూజర్లు గ్లాగ్‌ (సైన్‌బోర్గ్‌లాగ్‌)లు రాసేవారు. ఇవి వ్యక్తిగత డైరీలు. బ్లాగ్‌ అనే పదం వెబ్‌లాగ్‌ అనే పదం నుండి వచ్చింది. 1997లో జాన్‌ బార్జర్‌ అనే అతను వెబ్‌లాగే అనే పదాన్ని మొట్ట మొదట వాడాడు. వెబ్‌లాగ్‌ అనే పదాన్ని వె బ్లాగ్‌ అని పీటర్‌ మెర్వోల్జ్‌ తన బ్లాగ్‌లో పెట్టాడు.
అలా వెబ్‌లాగ్‌ పేరు మరుగునపడి బ్లాగ్‌గా వాడకంలోకి వచ్చింది. 1999 సంవత్సరంలో బ్లాగ్‌ హౌస్టింగ్‌ కోసం బ్లాగర్‌ అనే వెబ్‌సైట్‌ ముందుకొచ్చింది.
బ్లాగ్‌లలో వీడియో బ్లాగ్స్‌, ఆడియో బ్లాగ్స్‌, ఫొటో బ్లాగ్స్‌, మోబ్లాగింగ్స్‌ వుంటాయి. వీడియో బ్లాగ్స్‌లో మనకు కావలసిన వీడియోలను పెట్టుకోవచ్చు. ఆడియో బ్లాగ్స్‌లో ఆడియోలు వుంచుకోవచ్చు. అలాగే ఫొటో బ్లాగ్స్‌లో మనకు కావలసిన ఫొటోలను పెట్టుకోవచ్చు. మొబైల్‌ ద్వారా నిర్వహించే బ్లాగ్స్‌ను మోబ్లాగింగ్స్‌ అంటారు.




Saturday, April 14, 2012

Apple iPad 3G A1337

Tablet Computer

ఆపిల్ వైఫై మోడల్ న అనుసరించండి నాటికి, సెల్యులార్-డేటా ఎనేబుల్ ఐప్యాడ్ 3G ఏప్రిల్ 30, 2010 న మార్కెట్లోకి విడుదలైంది. కానీ మరింత సామర్థ్యం - - ఐపాడ్ టచ్, మరియు లక్షణాలు వైఫై 802.11n, Bluetooth 2.1 + EDR కనెక్టివిటీ మరియు నిజమైన సెల్యులార్ డేటా తేలికగా చేర్చబడ్డ 3G సామర్థ్యాలు ఐప్యాడ్ యొక్క వైఫై వెర్షన్ మాదిరిగా, అది ఒక ఒక భారీపరిమాణంలోని కనిపిస్తుంది. పెద్ద 9.7 "TFT-LCD ప్రదర్శన (16M రంగులు, 1024 x 768 పిక్సెళ్ళు) చూసే కోణం విస్తరించేందుకు IPS (లో-విమానం స్విచ్చింగ్) సాంకేతిక ఉపయోగిస్తుంది. ప్రదర్శన ఒక వేలిముద్ర-నిరోధక oleophobic పూత కలిగిన ఒక బహుళ-టచ్ సామర్థ్యపు టచ్స్క్రీన్ తో భర్తీ అవుతాయి. పెద్ద రెండు సెల్ బ్యాటరీ (3.75V, 6.61Ah) ఒక 10 గంటల పేర్కొన్నారు ఉపయోగం సమయం మరియు 730 గంటల స్టాండ్బై టైమ్ అందిస్తుంది.


Popular Posts