
ఓపేన్ చేయ్యగానే క్రింద వున్న విధంగాControl Panel లో
చేయ్యగానే డైలాగ్ బాక్స్ ఓపేన్ అవుతుంది.


తరువాత డిటైల్స్ పైన క్లిక్ చేయ్యండి.

క్లిక్ చేయ్యగానే ఓక డైలాగ్ బాక్స్ వస్తుంది.
ఆ యోక్క డైలాగ్ బాక్స్ లో తెలుగు లేక మీకు నచ్చిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి.

అంతే ఇక మీకు నచ్చిన లాంగ్వేజ్ వచ్చేసింది.
shift =shift z = ఎshift s = ఏshift w = ఐ
shift ~ = ఒshift a = ఓshift q = ఔshift d = అంx = o
shift పట్టుకోని x ని నోక్కితే నోక్కితే అర సున్న వస్తుంది.
హాల్లులుk = క
shift k = ఖ
i = గshift i = ఘshift u = ఙ; = చshift ; = ఛp = జshift p = ఝshift ] = ఞ'' = టshift " = ఠ
shift [ = డshift [ = ఢ
shift c = ణl = త
shift l = థo = దshift o = ధv = నh = పshift h = ఫy = బshift y = భc = మ? = యj = రn = లb = వshift m = శshift , = షm = స
u = హshift &,7 = క్షshift j = ఱ
దీర్ఘాలు
k = కke = కాkf = కిkr = కీkg = కుkt = కూk = కృk =kz = కెks = కేkw = కైk ~ = కొka = కోkq = కౌkx = కంk
shift -- క:
పైన ఉన్నదీర్ఘాలలో అన్నింటికి ఇదే విధంగా రాయాలి.
వత్తులు ఏలా రాయాలంటే
kdk క్క
idi గ్గ
kd = " క్ "
గమనికలు:1. వత్తులు రావాలంటే d ని ప్రేస్ చేసిన తరువాత స్పేస్ ఇవ్వకూడదు.2. పైన వున్న ఫాంట్స్ కి కోన్నింటికి shift వున్నాయి. అలా వున్న వాటికి shift పట్టుకోని వున్న అక్షరం నోక్కాలి.
3. లాగ్వేంజ్ మార్చలనుకుంటే
1 Comments
nice
ReplyDelete