ఫేస్బుక్ కొత్తగా

ఈ మద్య ఫేస్బుక్ కొత్తగా   కొన్నిమార్పులు జరిగినాయి. అందులో బాగంగానే ఫేస్బుక్ లోని వీడియోస్ మనం వీడియో పై రాగానే ఆటోమేటిక్ గా ప్లే అవడం జరుగుతుంది . ఇది మంచి ఫెసిలిటీ నే కాని అందరికి ఇది సౌకర్యంగా ఉండక పోవచ్చు .. మరి అందుకని ఈ ఫెసిలిటీ ని మనం ఆఫ్ చేస్కొనే అవకాశం కూడా ఉంది .. దానికి కేవలం సింపుల్ గా 

http://bit.ly/HSfbvidautoplay



ఈ లింక్ పై క్లిక్ చేసి అక్కడ కనిపిస్తున్న Auto-Play Videos ని ఆఫ్ చేస్తే సరిపోతుంది ..
మొబైల్ యాప్ వాడుతున్నవారు ఫేస్బుక్ అప్లికేషను లో యాప్ సెట్టింగ్ లోకి వేల్తితే అక్కడ ఆటో ప్లే వీడియోస్ ని ఆఫ్ చేస్కొనే అవకాశం ఉంది ..

Post a Comment

3 Comments

  1. సర్!తెలుగు బ్లాగ్ లకు adsenc accout aproove అవుతుందా

    ReplyDelete
  2. సర్!తెలుగు బ్లాగ్ లకు adsenc accout aproove అవుతుందా

    ReplyDelete