Ad Code

రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు

 

స్టైపెండ్‌- ఫిట్టర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ (మోటార్‌ వెహికిల్‌), టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ పోస్టులకు రూ.12,261. సీఎన్‌సీ ప్రోగ్రామింగ్‌ కమ్‌ ఆపరేటర్‌ (సీఓఈ గ్రూప్‌) పోస్టులకు రూ.10,899.


దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. ఎంపిక విధానం- మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు


దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్‌:

ది సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌,

పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌,

రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ,

యెలహంక, బెంగళూరు- 560064.

Post a Comment

0 Comments

Close Menu