Header Ads Widget

10 సెకండ్స్ లో విండోస్ డెస్క్ టాప్


SSD ఉండడం వలన ఈ లాప్టాప్ కేవలం 10 సెకండ్స్ లో బూట్ అవుతుంది. ఎక్కువసేపు వాడినా కూడా ల్యాప్టాప్ వేడెక్కకుండా ఉంటుంది.  15.6 అంగుళాల Full HD డిస్ప్లే ఉండటం వలన, ఒకేసారి రెండు విండోలు పక్కపక్కన అమర్చుకొని మల్టీటాస్కింగ్ చేయొచ్చు. పలు పోగ్రామ్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా, ఎక్కడ స్లో అయిన భావన కలగదు, దీనికి కారణం 8GB RAM. 1TB భారీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన హార్డ్ డిస్క్ దీంట్లో ఉంటుంది. శక్తివంతమైన AMD Ryzen 3-3250 ప్రాసెసర్‌తో ఈ లాప్టాప్ పనిచేస్తుంది. Windows 10, MS Office ఉచితంగా లభిస్తాయి. దీని అసలు ధర రూ. 43,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 42,499కి లభిస్తోంది.

Post a Comment

0 Comments