Ad Code

డిస్కౌంట్ + క్యాష్ బ్యాక్ ఆఫర్లు!


ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 12 సిరీస్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో iPhone 12 సిరీస్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. సెప్టెంబర్ 14న ఆపిల్ ఈవెంట్ జరుగబోతోంది. అందులో iPhone 13 సిరీస్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈలోపే ఫ్లిప్ కార్ట్‌లో 128GB మోడల్ ఐఫోన్ 12 సిరీస్ అసలు ధర రూ.84,900 ఉండగా.. డిస్కౌంట్ ధరతో ఫ్లిప్ కార్ట్ లో రూ.71,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకంటే తక్కువ ధరకే ఐఫోన్ 12 సిరీస్ పొందాలంటే రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. యాక్సెస్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కూడా అందిస్తోంది. మీరు ఎంచుకున్న కార్డులపై నెలకు రూ.12వేల నుంచి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆసక్తి గల కస్టమర్లు పరిమితమైన ఈ డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu