Ad Code

2/3 మోడల్ పని దినాలు

 

ప్రస్తుతం గూగుల్‌లో ఐదు రోజుల పని దినాలు అమలులో ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీసు విషయాల్లో స్పష్టత లేదు. కాగా గూగుల్ ఉద్యోగుల కోసం 2/3 మోడల్‌ను సుందర్ పిచాయ్ ప్రతిపాదించారు. దీని ప్రకారం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉండగా, మూడు రోజులు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు. కొవిడ్ కారణంగా ఏడాది నుంచి చాలా మంది ఉద్యోగులు రిమోట్ ఏరియాల్లో ఉన్న వారి ఇంటి నుంచి పని చేస్తున్నారని, ఇప్పుడు వారు ఆఫీసు వరకు వచ్చి పని చేయడం కష్టమనే కారణంతోనే ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చారట. అయితే ఇది ప్రస్తుతానికి అమెరికాలోనే అమలు చేయనున్నరట. అమెరికాలో ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులకు వర్తింపజేయనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu