Ad Code

పల్సర్ బైక్స్‌పై పండగ ఆఫర్లు

 దసరా పండుగ సందర్భంగా బజాజ్ బైక్స్‌పై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ పల్సర్ బైక్స్‌పై ఆకర్షణీయ డీల్స్ పొందొచ్చు. బజాజ్ పల్సర్ 124 డిస్క్, పల్సర్ 125 స్ల్పిట్ సీట్, పల్సర్ 125 ఎన్ఎస్ బైక్స్‌పై ఆఫర్లు పొందొచ్చు. వీటి కొనుగోలుపై రూ.14 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. పల్సర్ 125 డిస్క్ మోడల్‌ను రూ.13,999 డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకెళ్లొచ్చు. అలాగే పల్సర్ 125 స్ల్పిట్ సీట్ బైక్ కోసం రూ.17,999 డౌన్ పేమెంట్ చెల్లించాలి. అదే పల్సర్ 125 ఎన్ఎస్ మోడల్ కోసం అయితే రూ.19,999 డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. ఇకపోతే ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్‌షిప్ ప్రాతిపదికన మారతాయి. 

Post a Comment

0 Comments

Close Menu