Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, October 30, 2021

కార్బన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ విడుదల

 



స్మార్ట్‌ఫోన్ కంపెనీ కార్బన్ భారత టీవీ మార్కెట్‌లోకి ఎంటరవుతోంది. బడ్జెట్ ఫోన్ల తయారీ కంపెనీగా పేరొందిన కార్బన్ అందుబాటు ధరల్లో భారత్‌లో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను తయారుచేయనుంది. దేశీ మార్కెట్‌లో మేడ్ ఫర్ ఇండియా, మేడిన్ ఇండియా రేంజ్ స్మార్ట్ టీవీలు, ఎల్ఈడీ టీవీలను లాంఛ్ చేసిన కార్బన్ ఈ మార్కెట్‌లో విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. తమ న్యూ రేంజ్ స్మార్ట్ టీవీల విక్రయం కోసం కార్బన్ రిలయన్స్ డిజిటల్‌తో చేతులు కలిపామని కార్బన్ ఎండీ ప్రదీప్ జైన్ వెల్లడించారు. తమ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలతో కస్టమర్లకు అందుబాటైన ధరలో వినూత్న ఫీచర్లతో కూడిన ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. తమ టీవీల ధరలు రూ 7990 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది

No comments:

Post a Comment

Popular Posts