మార్కెట్‌లో తాజాగా మోటో వాచ్ 100ను మోటోరోలా లాంఛ్ చేసింది. సర్క్యులర్ డిజైన్‌తో ఆకట్టుకునే ఈ స్మార్ట్‌వాచ్ రూ 7400కు అందుబాటులో ఉంటుంది. మోటో వాచ్ ఓఎస్‌పై మోటో వాచ్ 100 రన్ అవుతుందని కంపెనీ తెలిపింది. 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా ఈ స్మార్ట్‌వాచ్ 355ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగివుంది. మోటో వాచ్ 100..1.3 ఇంచ్ సర్క్యులర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో సిల్వర్, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ వాచ్ హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ వంటి ఎన్నో ఆరోగ్య సంబంధిత అంశాలను ట్రాక్ చేస్తుంది.
Search This Blog
Wednesday, November 17, 2021
మోటో వాచ్ 100 విడుదల
Tags:
businece,
motorala,
science,
Technaloge,
మోటో వాచ్ 100 విడుదల
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment