Header Ads Widget

జశ్వంతీ బెన్ జమునాదాస్ పొపట్

 


ఒకప్పుడు రూ.80తో మొదలైన లిజ్జత్ అప్పడాల సంస్థకు ఇప్పుడు దేశవ్యాప్తంగా 88 శాఖలు ఉన్నాయి. ఇందులో 45 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరు తయారుచేసే అప్పడాలు భార‌త్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. వీటిని తయారు చేసే ‘శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్’ ఒక మహిళా సహకార సంస్థ. దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన జశ్వంతీ బెన్ జమునాదాస్ పొపట్ నవంబరు 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు

Post a Comment

0 Comments