Ad Code

మేరా రేషన్ యాప్ !

 




రేషన్ కార్డు వున్న వాళ్ళ కోసం కొత్త యాప్ ని కేంద్రం తీసుకు వచ్చింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి పలు రకాల సౌకర్యాలు కలుగనున్నాయి. ఆ యాప్ పేరు మేరా రేషన్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ కింద ప్రయోజనం పొందే వారికి ఇది హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. దీని ద్వారా రేషన్ కార్డు కలిగిన వారు రేషన్ షాపు దగ్గరిలో ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకోవచ్చు. ఇంకా ఇటీవల తీసుకున్న సరుకులు వివరాలు కూడా మీరు చూడొచ్చు. అదే విధంగా లావాదేవీల సమాచారం కూడా ఈ యాప్ లో ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్‌లోనే ఈ యాప్ అందుబాటులో వుంది. అయితే రానున్న కాలం లో తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటు లోకి వస్తుంది. ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకో వచ్చు. మీరు ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే మీ యొక్క రేషన్ కార్డు సహాయం తో రిజిస్టర్ చేసుకోచ్చు.

Post a Comment

0 Comments

Close Menu