Ad Code

ఫ్లిప్ కార్ట్ సేల్ ధమాకా ఆఫర్

 

కొత్త సంవత్సరం మరియు క్రిస్మస్ సందర్భంగా Flipkart Big Saving Days సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ డిసెంబర్ 16 నుండి డిసెంబర్ 21 వరకూ నిర్వహించనుంది. ఈ సేల్ ఈరోజు అర్ధ రాత్రి నుండి మొదలవుతుంది. ఈ సేల్ ను మరొకసారి భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో తీసుకువస్తునట్లు ప్రకటించింది. ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. అంతేకాదు, ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్స్ మరియు టీవీలతో సహా అనేక ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్ కూడా అఫర్ చేస్తోంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డిసెంబర్ 16వ తేదీ నుండి 21వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామిగా నిర్వహిస్తోంది. కాబట్టి, SBI క్రెడిట్ కార్డ్ తో వస్తువులను కొనుగోలుచేసే కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి 'You Have Won A Coupon' అనే అఫర్ ను కూడా అందించింది. దీనితో, ఈ సేల్ నుండి చేసే మొదటి ఆర్డర్ పైన 30% అధనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu