Ad Code

26 నాటు బాంబులు స్వాధీనం


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ జోన్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా బాంబులు లభ్యం అయ్యాయి. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గత వారం రోజుల క్రిందట పొలములో మహిళ చేతిలో ఓ నాటు బాంబు పేలింది. ఈ సంఘటన ఆధారంగా వారం రోజులుగా నాటు బాంబుల పై ప్రత్యేక పోలీసు బలగాల తనిఖీలు ఆరంభించాయి.


Post a Comment

0 Comments

Close Menu