Ad Code

గూగుల్‌లో డార్క్‌మోడ్‌ కళ్లపై శ్రమ తగ్గిస్తుంది


ఈ రోజుల్లో ప్రతీ సమాచారం ఫోన్‌లోనే చూసుకునే దానికి అలవాటు పడిపోయారు. మొబైల్, ల్యా ప్టాప్, ట్యా బ్ వంటి గ్యా డ్జెట్స్ ఉపయోగిం చేటప్పు డు కళ్లకు ఏ మాత్రం ఒత్తిడి అనిపిం చినా వెంటనే ఎక్కు వ మం ది డార్క్‌మోడ్‌ ఎనేబుల్ చేస్తుం టారు. దీనివల్ల కళ్లకు శ్రమ తగ్గడం తోపాటు ఫోన్ తెర మన్నికను కూడా పెం చుతుంది. గతేడాది డార్క్‌మోడ్‌ ఫీచర్ను గూగుల్ సెర్చ్  అందుబాటులోకి తీసుకొచ్చిం ది. తాజాగా ఈ డార్క్‌మోడ్‌ను మరిం త డార్క్‌గా మార్చనున్నట్లు సమాచారం. ప్రస్తుతం గూగుల్  సెర్చ్ లో  డార్క్‌మోడ్‌  ఎనేబుల్ చేస్తే కొన్ని స్క్రీ న్లలో గ్రే రంగులో కనిపిస్తుంది. అప్డేట్ తర్వా త డార్క్ మోడ్ పిచ్ బ్లాక్ రంగులోకి మారుతుం దని తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్‌ కొద్దిమం ది వినియోగదారులకు అందుబాటులోకి ఉంచింది.  త్వ రలో పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు ఓఎల్ఈడీ, అమోలెడ్ స్క్రీ న్లు ఉపయోగిం చే యూజర్లకు కొత్త డార్క్మోడ్ తర మానిటర్ల కం టే మరిం త మెరుగ్గా కనిపిస్తుం దని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డార్క్‌మోడ్‌ కోసం కం ప్యూ టర్లో గూగుల్ సెర్చ్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్. కామ్ అని టైప్ చేయాలి. తర్వా త సెట్టిం గ్స్ లోకి  వెళ్లి అప్పీ యరెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ సెట్టిం గ్స్ లో  అప్పీ యరెన్స్ ఆప్షన్ కనిపిం చకపోతే.. సెర్చ్ సెట్టిం గ్స్ లోకి  వెళితే కనిపిస్తుం ది. ఆండ్రాయిడ్ మాల్‌వేర్ యాప్స్"  గూగుల్ అకౌంట్స్‌ను హ్యాకర్లు నిత్యం టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకే గూగుల్ అనేక సెక్యూరిటీ ఫీచర్స్ అందిస్తోంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ఉపయోగిస్తున్నవారికి హ్యాకింగ్ ముప్పు తప్పుతోంది.చాలాకాలం క్రితమే టూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను అందించింది. గతేడాది ఈ ఫీచర్‌ను తప్పనిసరి చేసింది గూగుల్. ఈ ఫీచర్ యూజర్ల అకౌంట్లకు అదనపు ప్రొటెక్షన్ అందిస్తోంది. గూగుల్ అకౌంట్‌లో లాగిన్ కావాలంటే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోదు. తప్పనిసరిగా మరో కోడ్ ఎంటర్ చేయాలి. ఈ కోడ్ ప్రతీసారి భిన్నంగా ఉంటుంది. లేదా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌లో అకౌంట్ లాగిన్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. అప్పుడే అకౌంట్ లాగిన్ చేయడం సాధ్యమవుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu