మే 24న మార్కెట్లోకి రానున్నMI బ్యాండ్ 7
Your Responsive Ads code (Google Ads)

మే 24న మార్కెట్లోకి రానున్నMI బ్యాండ్ 7


మే 24న MI బ్యాండ్ 7 మార్కెట్లోకి రానున్నది. ఈ ఏడాదిలో వేరబుల్ ప్రసిద్ధ ఫిట్‌నెస్ లార్జ్ డిస్‌ప్లేతో ఉండనుంది. ఈ స్మార్ట్ బ్యాండ్‌లోని మిగిలిన ఫీచర్లు Mi స్మార్ట్ బ్యాండ్ 6కి సమానంగా ఉంటాయి. 2021లో.. Mi బ్యాండ్ 7 చైనాలో లాంచ్ అయింది. వార్షిక సంప్రదాయం ప్రకారం.. లాంచ్ అయిన తర్వాతి వారాల్లో Xiaomi ఇతర మార్కెట్లలో లాంచ్ చేస్తుంది. అయితే షావోమీ ఈ వారం Weiboలో Mi బ్యాండ్ 7 ఫోటోను షేర్ చేసింది. తమ బ్రాండ్ నుంచి వేరబుల్ కొత్త ఫిట్‌నెస్ స్మార్ట్ బ్యాండ్ డిజైన్ అందించింది. అదే.. Xiaomi Mi Band 7 స్మార్ట్ బ్యాండ్.. ఇది 1.62-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. గత ఏడాదిలో లాంచ్ అయిన Mi స్మార్ట్ బ్యాండ్ 6లో 1.56-అంగుళాల స్క్రీన్ కన్నా కొంచెం పెద్దదిగా ఉండనుంది. Mi బ్యాండ్ 4 నుంచి Xiaomi డిస్‌ప్లే పరిమాణాన్ని పెంచాలని భావించింది. దాంతో యూజర్లు Mi బ్యాండ్ స్క్రీన్‌పై మరిన్ని వివరాలను పొందవచ్చు. కానీ, Mi బ్యాండ్ డిజైన్, ధరతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. సూపర్ బ్రాండ్‌గా పేరొందిన Mi బ్యాండ్‌.. హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్, మెన్‌స్ట్రువల్ ట్రాకర్ వంటి వివిధ బెనిఫిట్స్ కోసం మల్టీ ఫిట్‌నెస్/స్పోర్ట్స్ మోడ్‌ కలిగి ఉంది. అందేకాదు.. ఆరోగ్య సెన్సార్‌లతో Mi Band 7 భిన్నంగా ఉండొచ్చు. Mi బ్యాండ్ ఛార్జింగ్ యూనిట్‌ను మాడ్యూల్‌ తీసుకొచ్చింది. ఛార్జింగ్ కోసం బ్యాండ్ నుంచి వేరు చేయవచ్చు. డిజైన్ సైజును బ్యాటరీ ఛార్జింగ్ పోర్ట్‌కు సరిపోయేలా Xiaomi కొత్త డిజైన్ రూపొందించినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాదిలో Mi బ్యాండ్ 7 ధరను పెంచే అవకాశం లేదు. అయితే మార్కెట్ పరిస్థితిని బట్టి ముడి పదార్థాల అధిక ధరను పరిశీలిస్తే.. Xiaomi ఈసారి ధరలను పెంచే అవకాశం లేకపోలేదు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog