Ad Code

అమెజాన్ లో విండో ఏసీ ల పై బెస్ట్ డీల్స్ !


అమెజాన్ నుండి బ్రాండెడ్ విండో ఏసీలు మంచి ఆఫర్ల ధరకే లభిస్తున్నాయి. 10% బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ మరియు మరిన్ని ఆఫర్లతో ఈ విండో ఏసీ లు లభిస్తున్నాయి. ఈ విండో ఏసీ లను HSBC లేదా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Blue Star 1.5 Ton 3 Star Window AC MRP : 37,500, అఫర్ ధర: రూ. 29,490. బ్లూస్టార్ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనది మరియు మన్నికైనది. 3 స్టార్ రేటింగ్ మరియు టర్బో టెక్నాలజీతో వస్తుంది. ఈ 1.5 టన్ విండో ఏసీ అమెజాన్ నుండి ఈరోజు 8,010 రూపాయల డిస్కౌంటుతో కేవలం రూ. 29,490 ధరకే లభిస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరైంది.

Havells Lloyd 1.5 Ton 5 Star Window AC MRP : 45,990. అఫర్ ధర: రూ. 30,990 5 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ విండో ఏసీ, కంప్రషర్ పైన 5 సంవత్సరాల వారెంటీతో వస్తుంది మరియు క్లీన్ ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 45,990 గా ఉండగా, అమెజాన్ ఈరోజు 33% డిస్కౌంటుతో కేవలం రూ. 30,990 రూపాయలకే సేల్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి మంచి అప్షన్.

LG 1.5 Ton 5 Star Wi-Fi Inverter Window AC MRP : 55,990, అఫర్ ధర: రూ. 37,890. LG నుండి వచ్చిన ఈ లేటెస్ట్ విండో ఏసీ స్టైల్ తో పాటుగా ఇన్వర్టర్ టెక్నాజీలతో కూడా వస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ విండో ఏసీ యొక్క సాధారణ ధర రూ. 55,990 గా ఉండగా,అమెజాన్ సమ్మర్ సేల్ నుండి 32% డిస్కౌంటుతో కేవలం రూ. 37,890 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.

Voltas 1.5 Ton 5 Star Inverter Window AC MRP : 40,990, అఫర్ ధర: రూ. 36,979. వోల్టాస్ నుండి వచ్చిన ఈ విండో ఏసీ సింపుల్ గా ఉన్న పవర్ ఫుల్ కూలింగ్ అందిస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు డస్ట్ ఫిల్టర్ లతో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 40,990 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 10% డిస్కౌంటుతో కేవలం రూ. 36,979 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.

Panasonic 1.5 Ton 5 Star Window AC MRP : 44,490, అఫర్ ధర: రూ. 32,990. Panasonic నుండి వచ్చిన ఈ విండో ఏసీ కేవలం 32 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు లో-నోయిస్ లెవల్స్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 44,490 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 26% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.32,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.


Post a Comment

0 Comments

Close Menu