ట్విట్టర్ కొనుగోలుపై ఎట్టకేలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ దారికొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ వార్తతో ట్విట్టర్ షేర్లు ఒక్కసారిగా లాభాలబాటలో పయనిస్తున్నాయి. మంగళవారం ఒక్కసారిగా షేర్లు 13 శాతం పెరిగి 47.95 డాలర్లకు చేరాయి. దానితో ఈ కౌంటర్‌లో ట్రేడింగ్ నిలిపివేశారు. గత కొంతకాలంగా ట్విట్టర్లో ఫేక్ అకౌంట్లే ఎక్కువని మస్క్ ఆరోపించిన సంగతి విదితమే. కాగా ట్విట్టర్లో ఈ నకిలీ ఖాతాల విషయం కోర్టులో నిరూపించడం కష్టమని తేలడంతో ఎలాన్ మస్క్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment