Ad Code

బ్లూటూత్ నెక్‌బ్యాండ్‌ లాంచింగ్‌ ఆఫర్‌ !


ఇండియన్ స్మార్ట్ వేరబుల్ కంపెనీ స్కాట్ తాజాగా నెకాన్ 101 పేరుతో బ్లూటూత్ నెక్ బ్యాండ్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ స్కాట్ నెకాన్ 101 నెక్‌ బ్యాండ్‌ లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, హెచ్‌డీ స్టీరియో సౌండ్, ఎన్‌హ్యాన్సడ్ బాస్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.  ఈ నెక్ బ్యాండ్ 30 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ కలిగి ఉంటుంది. దీని వాస్తవ ధర 2000 రూపాయలు. కానీ లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం ఈ నెక్‌బ్యాండ్‌ను రూ. 599లకే కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లాక్, బ్లూ రంగుల్లో లభిస్తోంది. ఈ నెక్‌బ్యాండ్‌ కొనాలనుకునేవారు.. స్వాట్‌లైఫ్‌స్టైల్‌.కామ్‌ అనే వెబ్‌సైట్ ద్వారా కొనొచ్చు. స్కాట్ నెకాన్ 101 బ్లూటూత్ నెక్‌బ్యాండ్‌ వాస్తవ ధర రూ. 1990.. కానీ లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా దీనిపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ బ్లూటూత్ నెక్‌బ్యాండ్‌ సిలికాన్ మెటీరియల్‌తో తయారైంది. ఈ నెక్‌ బ్యాండ్‌ వాటర్, స్వెట్ రెసిస్టెన్సీ కలిగి ఉంటుంది. ఇందులో ఇంకా బ్లూటూత్ 5, 10 ఎంఎం ఆయో డ్రైవర్ యూనిట్, గేమింగ్ మోడ్, ఏఎన్‌సీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకా రెండు డివైజ్‌లను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ నెక్‌బ్యాండ్‌ను కేవలం 40 నిమిషాలు చార్జింగ్‌ పెడితే 30 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. ప్రస్తుతం మీరు కొత్త ఇయర్ ఫోన్స్ కొనాలని భావిస్తే.. ఇప్పుడు ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోండి. ఈ ఆఫర్‌ కొన్ని రోజులు మాత్రమే ఉండనుంది. 

Post a Comment

0 Comments

Close Menu