Ad Code

అందరూడబ్బులు కట్టాల్సిందేనట?


ట్విట్టర్ యాప్ ని టెస్లా కంపెనీ అధినేత ఎలాంటి మస్క్ స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి ట్విట్టర్ కు సంబంధించిన ఏదో ఒక  ప్రకటన చేస్తూ వినియోగదారులకు షాకిస్తూనే ఉన్నాడు. బ్లూటిక్ దేవల కొనసాగాలి అంతే నెలకు కొంత మొత్తాన్ని డబ్బులు కట్టాలి అంటూ కొత్త రూల్స్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త కొత్త రూల్స్ తీసుకువస్తూ ఇటు వినియోగదారులను అటు ఉద్యోగులను ఉక్రిబిక్కిరి చేస్తున్నాడు. ఇక మీదట ట్విట్టర్ వాడే వారందరూ కూడా డబ్బులు చెల్లించాల్సిందేనట. ట్విట్టర్లో కొనసాగాలన్న కొత్తగా ఖాతా తెరవాలి అన్నా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందేనట. ఇదే విషయం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని సమాచారం. ఇదే విషయం గురించి కంపెనీలో ఉన్న ఉన్నత ఉద్యోగులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇకపై ట్విట్టర్ వినియోగం ఫ్రీగా ఉండదట నెలకు కేవలం కొన్ని గంటల వరకు మాత్రమే ట్విట్టర్ ని ఫ్రీగా వాడుకోవచ్చని ఆ తర్వాత వినియోగించాలి అంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే అని సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే వినియోగదారులు ట్విట్టర్ కు బదులుగా ప్రత్యామ్యాయాలు చూసుకుంటారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు.

Post a Comment

0 Comments

Close Menu