Ad Code

రూ.1,200కే స్మార్ట్‌వాచ్‌ !


అమెజాన్‌ సూపర్ ఆఫర్ లో రూ. 1299కే సూపర్ స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయొచ్చు. హెలిక్స్ బై టైమెక్స్ స్మార్ట్ 2.0 స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఈ స్మార్ట్ వాచ్ రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఫీచర్ల పరంగా చేస్తే ఈ వాచ్ ఇతర బ్రాండ్ల స్మార్ట్ వాచ్‌ల కన్నా మెరుగైనదని చెప్పుకోవచ్చు. హీలిక్స్ బై టైమెక్స్ స్మార్ట్ 2.0 స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ రూ. 5,599గా ఉదిం. అయితే దీన్ని 77 శాతం తగ్గింపుతో రూ. 1299కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ వాచ్ కొంటే 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ వాచ్ రేటు మరింత తగ్గినట్లు అవుతుంది. స్మార్ వాచ్‌లో స్క్వేర్ డయల్ ఉంటుంది. 1.55 అంగుళాల స్క్రీన్ ఉంది. ఇంకా ఈ స్మార్ట్ వాచ్‌లో బాడీ టెంపరేచర్ సైలెండ్ రింగ్ సెన్సార్ ఫీచర్ ఉంది. ఇది బాడీ టెంపరేచర్‌ను మానిటర్ చేస్తుంది. ఇది డస్ట్ ప్రూఫ్. వాటర్ రెసిస్టెన్సీ కలిగి ఉంది. ఐపీ 68 రేటింగ్ ఉంది. ఇంకా హార్ట్ రేటు మానిటర్, స్లీప్, యాక్టివిటీ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పది రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అలాగే చాలా వాచ్ ఫేస్‌లు కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్ 15 రోజులు దాకా వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. స్మార్ట్ వాచ్ బ్యాటరీ ఫుల్ కావడానికి 3 గంటలు పడుతుంది. స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఈ స్మార్ట్ వాచ్‌లో అదిరే స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందువల్ల కొత్త స్మార్ట్ వాచ్ కొనాలని భావించే వారు ఈ స్మార్ట్ వాచ్‌ను పరిశీలించొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu