Header Ads Widget

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది !


ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ల కోసం ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన వినియోగదారులు అందరికీ డిస్కౌంట్ ఆఫర్లు డిసెంబర్ 16 నుంచి అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ డిసెంబర్ 21 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో బ్రాండ్‌లలోని అనేక స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్ మోడల్స్ తో పాటు లేటెస్ట్ మోడల్ iPhone 14పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. iPhone 13 బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ. 62,999 కన్నా తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 13 డిస్కౌంట్ ధర రూ.63,999కి అందుబాటులో ఉంది. దీనికి అదనంగా, బ్యాంక్ ఆఫర్లు రూ. 1000 తగ్గి రూ. 62,999కి చేరాయి. 

Post a Comment

0 Comments