Ad Code

వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు !


వాట్సాప్‌ సేవల ద్వారా వినియోగదారులు బీమా ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సమాచారం పొందొచ్చు. ఇందు కోసం 8976862090 నెంబర్‌ ద్వారా సేవలు పొందొచ్చు. రిజిస్టర్‌ మొబైల్‌ నుంచి వాట్సాప్‌లో పైన పేర్కొన్న నెంబర్‌కు మెసేజ్‌ చేయడం ద్వారా బీమా సంబంధిత వివరాలను తెలుసుకోవచ్చు. బీమాకు సంబంధించి ఇకపై ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం ఎదురు చూడకుండా మెరుగైన సేవలు అందించడానికే.. వాట్సాప్ సర్వీసులను ప్రారంభించినట్టు ఎల్ఐసీ ఛైర్మన్ ఎం ఆర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

వాట్సాప్‌ ద్వారా పొందే సేవలు : ప్రీమియం డ్యూ, బోనస్‌ ఇన్ఫర్మేషన్‌, పాలసీ స్టాటస్‌, లోన్‌ ఎలిజిబిలిటీ కొటేషన్‌, లోన్‌ రీపేమెంట్ కొటేషన్‌, లోన్‌ ఇంట్రెస్ట్ రేట్‌, ప్రీమియం పెయిడ్‌ సర్టిఫికేట్‌, యూఎల్ఐపీ - స్టేట్‌మెంట్ ఆఫ్‌ యూనిట్స్‌ ఎల్‌ఐసీ సర్వీస్‌ లింక్స్‌, ఆప్ట్‌ ఇన్‌/ఆప్ట్‌ అవుట్‌ సర్వీస్‌, ఎండ్‌ కన్వర్జేజన్‌

Post a Comment

0 Comments

Close Menu