Ad Code

50% డిస్కౌంట్ తో బజాజ్‌ వాటర్‌ గీజర్‌ !


ఎలక్ట్రిక్‌ గీజర్‌ కొందామంటే ఖరీదెక్కువేమోనని సామాన్యులు వెనకాడుతుంటారు. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతూ బజాబ్‌ అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. మూడు లీటర్ల కెపాసిటీ కలిగిన రూ. 5 వేల ఖరీదుగల BAJAJ 3 L Instant వాటర్ గీజర్‌పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ గీజర్‌ను రూ.2,501 తగ్గింపుతో కేవలం రూ. 2,499 లకే సొంతం చేసుకోవచ్చు. ఈ గీజర్ పై వివిధ బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. అలాగే పాత గీజర్‌ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.300 తగ్గింపు అందుకోవచ్చు. ఆ లెక్కన ఎలక్ట్రిక్‌ గీజర్‌ను రూ.2,199లకే కొనవచ్చన్నమాట. 

Post a Comment

0 Comments

Close Menu