Ad Code

బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌వాచ్‌పై ఏకంగా 83 శాతం తగ్గింపు లభిస్తోంది. ఫైర్ బోల్ట్ కంపెనీ వండర్ పేరుతో ఒక స్మార్ట్ వాచ్‌ను అందిస్తోంది. ఇందులో 1.8 ఇంచుల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్, కాలిక్యులేటర్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. ఈ ఫైర్ బోల్ట్ బ్లూటూత్ కాలింగ్‌ స్మార్ట్ వాచ్‌పై భారీ తగ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ రూ. 11,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 1,999కే కొనొచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అయితే 10 శాతం వరకు తగ్గిపుం వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఏడు రకాల రంగుల్లో లభిస్తోంది. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. 120 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. క్విక్ డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలారం, వెదర్ అప్‌డేట్స్, వాటర్ రిమైండర్, ఫీమేల్ హెల్త్ కేర్, టైమర్, స్టాప్ వాచ్, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ నోటిఫికేషన్స్, ఇన్ బిల్ట్ గేమ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్సీ కలిగి ఉంది. ఎస్‌పీఓ2 మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేటు ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu