Ad Code

దేశీయ మార్కెట్లో ఏసర్ లేటెస్ట్ గా 50 ఇంచ్ స్మార్ట్ టీవీ !


దేశీయ మార్కెట్లో ఏసర్ లేటెస్ట్ గా 50 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ విడుదల చేసింది.  అమెజాన్ లో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 34% భారీ డిస్కౌంట్ తో రూ.26,999 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. దీనితో పాటుగా రూ.1,000 రూపాయల ICICI బ్యాంక్ అఫర్ ను కూడా అమెజాన్ జత చేసింది. అంటే, ICICI బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్/డెబిట్ EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.25,999 ధరకే పొందవచ్చు. 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840x2160) తో వస్తుంది. దీనికి జతగా HDR 10+ మరియు HLG సపోర్ట్ ఉండడంతో మంచి పిక్చర్ క్వాలిటీ అందింగలదని కంపెనీ చెబుతోంది. ఈ టీవీ 64bit క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈటీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ లను కలిగివుంది మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనక్టివిటీతో వస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu