Ad Code

ప్రమాదాలను పసికట్టే హాలోనిక్స్ షీల్డ్ ఫైర్ అలారం బల్బ్


హాలోనిక్స్ షీల్డ్ ఫైర్ అలారం బల్బ్  దీనిని ఇంట్లో సులభంగా అమర్చవచ్చు మరియు ఉపయోగించవచ్చు. ఈ బల్బు పొగ, కార్బన్ మోనాక్సైడ్, ఎల్‌పిజి, మీథేన్‌లను గుర్తించగలదు. ప్రమాదాల్ని గుర్తించిన వెంటనే చాలా పెద్దగా హెచ్చరిక-అలారం మ్రోగుతుంది. అంతేకాకుండా బల్బ్ ఎరుపు రంగులో మెరిసిపోవడం ప్రారంభమవుతుంది. ఏదైనా B22d బల్బ్ హోల్డర్‌కు అమర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇది 85DB సౌండ్ తో అలారం మోగుతుంది. తద్వారా దీన్ని సౌండ్ అందరికీ వినిపిస్తుంది. ఇది వైర్‌లెస్ పరికరం. కాబట్టి, దీన్ని ఎక్కడైనా సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇథనాల్, ఐ-బ్యూటేన్ మరియు ప్రొపేన్‌లను కూడా గుర్తిస్తుంది. పరికరాన్ని ఉపయోగించడానికి.. దానిని ఆన్ మోడ్‌లో మాత్రమే ఉంచాలి. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.709కి విక్రయిస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ స్మోక్ డిటెక్టర్ ఫైర్ అలారం.. మీకు 1 సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. Amazon ప్రకారం.. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా లోపం ఉంటే 10 రోజుల్లోపు తిరిగి మీ డబ్బును పొందవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu