Ad Code

వాట్సాప్ టెక్స్ట్ డిటెక్షన్ ఫీచర్ ?


వాట్సాప్ లో యూజర్లకు మరో కొత్త ఫీచర్ రానుంది. ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్ ను యూజర్లు ఈజీగా కాపీ చేసుకునేందుకు వాట్సాప్ అనుమతి ఇవ్వనుంది. టెక్స్ట్ డిటెక్షన్ అనే కొత్త ఫీచర్‌ ను పరిచయం చేయనుంది. యూజర్లు ఫొటో ఓపెన్ చేయగానే అందులో టెక్స్ట్ కాపీ చేసుకునేలా హైలెట్ కానుంది. అయితే ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. అంతేకాదు.. ఇప్పటికే వాట్సాప్ లో వాయిస్ స్టేటస్ పెట్టుకునే ఫీచర్ కొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu