Ad Code

ఫ్లిప్‌కార్ట్ లో సమ్మర్ స్పెషల్ సేల్ !


ఫ్లిప్ కార్ట్ హలో సమ్మర్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ ఈ నెల 22న ప్రారంభం కాగా 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో సమ్మర్ లో అత్యంత అవసరమైన ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ సేల్ లో ఎయిర్ కండిషనర్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. కేవలం రూ.24,999 ప్రారంభ ధరతో ఈ సేల్ లో ఏసీలు అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. ప్రముఖ కంపెనీల రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.791 ఈఎంఐతోనే మీరే రిఫ్రిజిరేటర్లను ఈ సేల్ లో కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫ్యాన్లు, కూలర్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. మీరు కేవలం రూ.999 ప్రారంభ ధరతోనే వీటి షాపింగ్ చేయొచ్చని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది

Post a Comment

0 Comments

Close Menu