Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, September 3, 2023

ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ !


ఫ్లి
ప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న బిగ్ బచత్ ధమాల్ సేల్ లో శాంసంగ్ Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ పై బెస్ట్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 35,999 కాగా, ఫోన్‌ని కేవలం రూ. 27,999కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఇందులోని శక్తివంతమైన కెమెరా. ఇది 6.7-అంగుళాల పూర్తి-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు వెనుకవైపు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Android 13 ఆధారిత One UI 5.1 OS పై రన్ అవుతుంది. ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ 5nm Exynos 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది..

No comments:

Post a Comment

Popular Posts