Ad Code

జనవరి 4న రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ విడుదల


దేశీయ మార్కెట్లో రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ను జనవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ తో షియోమి అధికారిక వెబ్సైట్ నుండి టీజింగ్ ను కూడా ప్రారంభించింది. కంపెనీ అందించింది టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 200MP మెగా OIS కెమేరాతో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.  ఈ ఫోన్ అందమైన లెథర్ డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను వెనుక డ్యూయల్ ఫ్లాష్ తో జతగా భారీ ట్రిపుల్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. ఇందులో ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 200MP మెగా కెమేరా ఉన్నట్లు ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ నుండి మరొక ఫోన్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu