Ad Code

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల


ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలను విడుదల చేశారు. మే 16 నుంచి 23వరకు ఈఏపీసెట్‌ నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి వీటి ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu