Ad Code

ఇంటి స్థలం విషయంలో అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి !


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో మహబూబికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. నిందితుడు జిలానిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu