Ad Code

కొడాలి నానిని అరెస్ట్ చేయొద్దు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు !


ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎం ఎల్ ఏ కొడాలి నానిపై కేసు పెట్టారు. తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని కేసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు విన్న హైకోర్టు నానిని అరెస్ట్ చేయొద్దని పేర్కొంది. గతంలో వాలంటీర్లు స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత నాని తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపిస్తున్నారు. దాంతో ఈ కేసును మరింత పరిశీలించాల్సి ఉందని వెల్లడిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Post a Comment

0 Comments

Close Menu