Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label వైబెజ్ స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ రూ. 7. Show all posts
Showing posts with label వైబెజ్ స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ రూ. 7. Show all posts

Wednesday, March 22, 2023

అమెజాన్‌ లో వైబెజ్ స్మార్ట్ వాచ్ లిమిటెడ్ ఆఫర్ !


లైఫ్‌లాంగ్‌కు చెందిన వైబెజ్ అనే స్మార్ట్ వాచ్ బ్రాండ్ అమెజాన్‌లో ఆఫర్ ధరకు అందుబాటులో ఉంచింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ వాచ్‌ను మీరు రూ. 99కే పొందొచ్చు. ఈ డీల్ మార్చి 23న 12 ఏఎంకు స్టార్ట్ అవుతుంది. సాధారణంగా అయితే వైబెజ్ స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ రూ. 7,999గా ఉంది. అయితే దీని వాస్తవ ధర  రూ. 1799. కానీ తొలి 200 మంది కస్టమర్లకు ఈ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 99కే మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉండనున్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ ఉంది. అలాగే హార్ట్ రేటు మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ వాచ్ ఫేసెస్ కూడా ఉంటాయి. వీటిలో యాక్టివిటీ ట్రాకర్, అలారం క్లాక్, ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే, క్యాలరీ ట్రాకర్, డయల్ ప్లాడ్, క్యాలిక్యులేటర్, స్లీప్ మానిటరింగ్ వంటి తదితర ఫీచర్లు కూడా ఉండనున్నాయి. రౌండ్, స్క్వేర్ స్క్రీన్‌లో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉండనుంది.

Popular Posts