మార్కెట్లో చాలా రీచార్జిబుల్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. కరెంట్ లేకపోయినా గంటల తరబడి పనిచేసే సామర్థ్యం ఈ ఫ్యాన్‌కు ఉండడం ప్రధాన విశేషం. వాటిలో ఫిప్పీ MR-2912 రీఛార్జబుల్ బ్యాటరీ టేబుల్ ఫ్యాన్, బజాజ్ PYGMY మినీ 110MM 10W ఫ్యాన్లు ఉన్నాయి. ఫిప్పి MR-2912 రీఛార్జబుల్ బ్యాటరీ టేబుల్ ఫ్యాన్ మూడు బ్లేడ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇది గోడపై సులభంగా అమర్చవచ్చు. అవసరమైతే టేబుల్‌పై కూడా ఉపయోగించవచ్చు. ఈ టేబుల్ ఫ్యాన్ USB, AC DC మోడ్‌లలో కనెక్షన్‌ని కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయబడితే, ఈ రీఛార్జ్ చేయగల బ్యాటరీ టేబుల్ ఫ్యాన్ పూర్తి వేగంతో 3.5 గంటలు, మీడియం వేగంతో 5.5 గంటలు, తక్కువ వేగంతో సుమారు 9 గంటలు పని చేస్తుంది.దీని ధర రూ. 3,299. బజాజ్ PYGMY మినీ 110MM 10W ఫ్యాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యాన్. అద్భుతమైన డిజైన్‌తో లభించే ఈ ఫ్యాన్ యూఎస్‌బీ ఛార్జింగ్‌తో అందుబాటులోకి రానుంది. Li-Ion బ్యాటరీతో నడిచే ఈ ఫ్యాన్ ఫుల్ ఛార్జ్‌తో దాదాపు నాలుగు గంటల పాటు పని చేస్తుందని తెలిసింది. కాంపాక్ట్ సైజులో లభించే ఈ ఫ్యాన్‌ని ఎక్కడైనా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
Search This Blog
Showing posts with label USB. Show all posts
Showing posts with label USB. Show all posts
Saturday, April 29, 2023
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...