Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, September 30, 2012

అడోబ్‌ ఫొటోషాప్‌

ప్రస్తుత ఆధుఁక యుగంలో అడోబ్‌ ఫొటోషాప్‌ గురించి  తెలియఁ కంప్యూటర్‌ ఁపుణులు ఉండరు. అయితే మనకఁ తెలిసిందల్లా దీఁ విఁయోగం మాత్రమే. దీఁ ప్రారంభ చరిత్ర మరింత ఆసక్తికరంగా వుంటుంది. ఫొటోలపై మార్పులు, చేర్పులు చేసుకోవటాఁకి వీలుకల్పించే ఒక రాస్టేర్‌ గ్రాఫిక్స్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ పేరే ఈ అడోబ్‌ ఫొటోషాప్‌. దీఁఁ అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న సంస్థ అడోబ్‌ సిస్టమ్స్‌. ఇది ప్రపంచంలో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్‌ ఫొటో ఎడిటర్లకఁ ప్రామాణికమైన ఇమేజ్‌ ఎడిటింగ్‌ పరికరంగా ప్రసిద్ధి చెందింది. 1987లో అమెరికాలోఁ మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో థామస్‌ నోల్‌ (thomos knoll) అనే పరిశోధనా (display) విద్యార్ధి తన మాకింతోష్‌ ప్లస్‌ కంప్యూటర్‌లో గ్రేస్కేల్‌ (నలుపు తెలుపుల రంగుల మిశ్రమం) చిత్రాలను మోనోక్రోమ్‌ తెరపై కఁపించేలా ప్రోగ్రామ్‌ రాయటం ప్రారంభించాడు. డిస్‌ప్లే (john Knoll)) అనే ఈ ప్రోగ్రామ్‌ నోల్‌ సోదరుడు జాన్‌ నోల్‌ (john Knoll)ను ఆకర్షించింది. ఇండిస్టియల్‌ లైట్‌ అండ్‌ మ్యూజిక్‌ సంస్థలో పఁచేస్తున్న జాన్‌ నోల్‌ ప్రోత్సాహంతో థామస్‌ నోల్‌ డిస్‌ప్లే అనే ఈ చిన్న ప్రోగ్రామ్‌ను పూర్తిస్థాయి ఇమేజ్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌గా మార్చాలఁ ఁర్ణయించుకఁఁ తన పిహెచ్‌డి చదువును ఆర్నెళ్లపాటు ఆపేశాడు. ఈ సమయంలో తన సోదరుడితో కలిసి 1988లో ఇమేజ్‌ ప్రో (image pro) అనే మొదటి ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాడు. తరువాతి సంవత్సరంలో థామస్‌ నోల్‌ ఇమేజ్‌ప్రో సాఫ్ట్‌వేర్‌ను ఫొటోషాప్‌గా పేరు మార్చి స్కానర్లు తయారు చేసే బర్నే స్కాన్‌ కంపెనీ వారి స్కానర్‌ పరికరంతో పాటుగా పంపిణీ చేసేందుకఁ ఒప్పందం కఁదుర్చుకఁఁ 200 ఫొటోషాప్‌ కాపీలను అమ్మగలిగాడు. ఇదే సమయంలో జాన్‌ నోల్‌ సిలికాన్‌ వ్యాలీలోఁ యాపిల్‌ ఇంజనీర్లకఁ ఫొటోషాప్‌ పఁతనాఁ్న ప్రదర్శించి వారిఁ మెప్పించగలిగాడు. 1988లో అడోబ్‌ సంస్థ ఈ ఫొటోషాప్‌ పంపిణీ హకఁ్కలను కొనుగోలు చేసింది. కాలిఫోర్నియాలో వుండి ఫొటోషాప్‌ ఫ్లగిన్‌లపై పఁచేస్తుండే థామస్‌ నోల్‌ ఆర్బర్‌ పట్టణంలో వుండి ఫొటోషాప్‌ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి పరుస్తుండేవాడు. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఫొటోషాప్‌ ప్రోగ్రామ్‌ పఁతీరుకఁ మరిఁ్న హంగులను జోడించి దాఁఁ అభివృద్ధిపరుస్తూ కొత్త కొత్త వెర్షన్లను విడుదల చేశారు. 1992 నవంబర్‌లో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో కూడా పఁచేయగలిగే ఫొటోషాప్‌ రెండో వెర్షన్‌ను విడుదల చేశారు. మరుసటి ఏడాదికి ఎస్‌జిఐ, ఐఆర్‌ఎక్స్‌, సన్‌ సొలారిస్‌ ప్లాట్‌ఫారంలపై కూడా పఁచేయగలిగే ఫొటోషాప్‌ను రూపొందించారు. 2003 ఫిబ్రవరిలో విడుదల చేసిన కెమెరా రా 1.x ప్లగిన్‌తో వాడకందారులు తమ డిజిటల్‌ కెమెరాల నుండి నేరుగా ఫొటోషాప్‌లోకి చిత్రాలను తెచ్చుకోగలిగే సదుపాయాఁ్న కల్పించారు. 2004 అక్టోబర్‌లో ఈ ప్రోగ్రామ్‌కఁ అడోబ్‌ ఫొటోషాప్‌ జూ అనే కొత్త పేరు పెట్టారు. ఈ పేరులో ఉన్న జూ అనే అక్షరాలు అడోబ్‌ సంస్థ విడుదల చేస్తున్న అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌లో ఫొటోషాప్‌ కూడా ఒక భాగమఁ సూచిస్తుంది. ఫొటోషాప్‌ పదో వెర్షన్‌ ఫొటోషాప్‌ CS గత ఏడాది ఏప్రిల్‌ 16న విడుదల చేశారు. విండోస్‌పై నడిచే సాఫ్ట్‌వేర్‌లను లినక్స్‌లో కూడా వాడుకఁనేట్టు చేసే వైస్‌ సాఫ్ట్‌వేర్‌. ఈ ఏడాది జనవరిలో ఫొటోషాప్‌ CS2ను కూడా లినక్స్‌ తదితర వ్యవస్థలపై వాడుకఁనే సదుపాయాఁ్న అడోబ్‌ సంస్థ అధికారికంగా కల్పించింది. ఫొటోషాప్‌ను జంం ప్రోగ్రామింగ్‌ భాషలో రూపొందించారు.
ఫొటోషాప్‌ ఎక్స్‌ప్రెస్‌
అడోబ్‌ కంపెనీ వారు ఈ మధ్యనే ఫొటోషాప్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఆన్‌లైన్‌ ఫొటో ఎడిటింగ్‌  సౌకర్యాఁ్న కల్పించారు. ఎవరైనా రిజిస్టర్‌ చేసుకఁఁ తమ ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకఁఁ కావల్సిన మార్పులు, చేర్పులు (ఎడిటింగ్‌) చేసుకఁఁ ఆల్బం రూపంలో వుంచుకోవటంతో పాటు ఫేస్‌బుక్‌ లాంటి సైట్లకఁ కూడా ఎగుమతి చేసుకోవచ్చు. లేదా  తమ ఇ-మెయిల్‌కఁ పంపుకోవచ్చు. అందుకోసం అడ్‌బ్‌ సంస్థ 2జిబి స్పేస్‌ను ఉచితంగా కేటాయిస్తోంది. తమ ఆదాయాఁ్న పెంచుకోవటంతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా  ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న సైట్లు (సంస్థల)కఁ గట్టిపోటీ ఇవ్వడమే ఈ ఎత్తుగడలోఁ ఆంతర్యం. ఫొటోషాప్‌ ఆల్బం స్టార్టర్‌ ఎడిషన్‌ పేరులో సూచించినట్టే ఫొటోగ్రఫీ నేర్చుకఁంటున్న వారి కోసం వారు తీసిన ఫొటోలను చిన్న చిన్న మార్పులు చేయటం, ఆల్బంలుగా మార్చుకోవటం మొదలైన ప్రాథమిక ఎడిటింగ్‌ నేర్చుకోవటాఁకి ఇది ఉద్దేశింపబడింది.
ఒక్క క్లిక్‌లో సాధారణంగా ఫొటోలలో వుండే తప్పులను సరిచేయటం అంటే ఫ్లాష్‌ ఉపయోగించి ఫొటో తీసినపుడు కంటిలో కఁ్పంచే ఎర్రటి చుక్క (red eye), రంగులను, ఫొటోలోఁ ప్రకాశపు (brightness))ను సులభంగా పెంచుకోవటం, ఫొటోలను ఇ మెయిల్‌ ద్వారా పంపించుకోవటం, మొబైల్‌ ఫోన్లకఁ పంపించుకోవటం, సులభంగా సిడిలలో రాయటం, మీరే స్వంతంగా ప్రింట్లు వేసుకోవటం లేదా ఆర్డర్‌ చేయటం, ఫొటో బుక్స్‌గా తయారు చేయటం వంటి అనేక ఆన్‌లైన్‌ సౌకర్యాలు ఇందులో వున్నాయి. ఈ ఫొటోఁ అయినా స్నాప్‌తో కనుగొనటం అనే ఈ ఆటోమేటిక్‌ ఆర్గనైజేషన్‌ ప్రక్రియలో మీ డిజిటల్‌ ఫొటోలఁ్నంటినీ ఒకచోటు క్రమపద్ధతిలో అందరికీ తెలిసిన కాలెండర్‌ రూపంలో చూపిస్తుంది. పూర్వాపరాలు
1980లలో వచ్చిన మాక్‌ వెర్షన్‌ ఇమేజ్‌ ఎడిటింగ్‌ను పర్సనల్‌ డెస్క్‌టాప్‌ కంప్యూటర్లలో వాడుకఁనేందుకఁ వీలుగా సులభతరం చేయటమేకాక ప్రాచుర్యంలోకి తీసుకఁ వచ్చింది. ఇప్పుడు ఫొటోషాప్‌ (విండోస్‌), మాకింతోష్‌ ప్లాట్‌ఫారంలలో 'ఫొటోషాప్‌ ఫ్యామిలీ' కింద సరదాగా ఫొటోలను, ఇమేజ్‌లను మార్పులు చేసుకఁనే వారి కోసం అడోబ్‌ ఫొటోషాప్‌ ఆల్బమ్‌ స్టార్టర్‌ ఎడిషన్‌ మొదలు, ఫిల్మ్‌, వీడియో, మల్టీ మీడియా, వెబ్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌, 3డి మోషన్‌ పిక్చర్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌, ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్‌లు, శాస్త్ర పరిశోధకఁలు మొదలైన ఉన్నత శ్రేణి వృత్తి ఁపుణుల కోసం 'అడోబ్‌ ఫొటోషాప్‌ సిఎస్‌ 3 ఎక్స్‌టెండెడ్‌ (CS3 extended) ) అనే ఎడిషన్‌ వరకూ రకరకాలైన వెర్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
ఫొటోషాప్‌ ఆర్‌జిబి (RGB) లాబ్‌ (lab)), సిఎంవైకె (CMYK), గ్రేస్కేల్‌ (greyschale), బైనరీ బిట్‌మాప్‌ (binarybitmap), డ్యూటోన్‌ అనే రంగుల విధానంలో పఁచేస్తుంది లేదా చిత్రాలను గుర్తిస్తుంది అఁ చెప్పవచ్చు. ఫొటోషాప్‌ రాస్టర్‌, వెక్టార్‌ గ్రాఫిక్‌ ఫార్మెట్‌ రెండింటిలో చిత్రాలను స్వీకరిస్తుంది. అంటే ఇపిఎస్‌ (EPS), పిఎన్‌జి (PNG), జిఫ్‌ (GIF), జెపిఇజి (JPEG) ఫైర్‌వర్క్స్‌ (fireworks) ఫార్మెట్‌లలో వున్న చిత్రాలను ఎడిటింగ్‌ చేసుకోవచ్చు.
ఫొటోషాప్‌ సొంత ఫైల్‌ ఫార్మెట్స్‌లో కొఁ్న..
ఫొటోషాప్‌ సొంత ఫైల్‌ పేరు పిఎస్‌డి (PSD) అంటే ఫొటోషాప్‌ డాకఁ్యమెంట్‌ అఁ అర్ధం. పిఎస్‌డి ఎక్స్‌టెన్షన్‌తో సేవ్‌ చేసుకఁన్న ఫైల్‌తో లేదా చిత్రం లేదా ఫొటోకఁ చేసే మార్పులు అంటే లేయర్‌ మాస్క్‌ (layer mask), కలర్‌ స్పేసెస్‌ (color spaces), ఐసిసి ప్రొఫైల్స్‌ (ICC profiles), టెక్స్ట్‌ (text), ఆల్ఫా ఛానల్స్‌ (alpha Channels), స్పాట్‌ కలర్స్‌ (spot colors), క్లిప్పింగ్‌ పాత్స్‌ (clipping paths), డ్యూటోన్‌ సెట్టింగ్స్‌ మొదలైన ఆప్షన్లు తిరిగి ఎడిటింగ్‌ చేసుకఁనేందుకఁ వీలుగా సేవ్‌ చేయబడి వుంటాయి. ఇప్పుడు అడోబ్‌ సంస్థ ఫొటోషాప్‌లో పిఎస్‌బి (PSB) అనే కొత్త ఫార్మెట్‌ను ఉపయోగంలోకి తెచ్చింది. రెండు జిబి సామర్థ్యం కంటే పెద్ద ఫైళ్లను ఁక్షిప్తం చేసుకఁనేందుకఁ ఇది ఉపయోగపడుతుంది. పిఎస్‌డి (PSD) ఆధునీకరించిన కొత్త ఎక్స్‌టెన్షన్‌ ఫైల్‌ ఫార్మెట్‌ ఇది. ఇక ఫొటోషాప్‌ డీలక్స్‌ డాకఁ్యమెంట్‌ PPD) అనే కొత్త ఫార్మెట్‌ కూడా కొంతకాలం ఉపయోగంలోకి వచ్చింది. పిఎస్‌డి ఫైల్‌ ఫార్మెట్‌ ఫీచర్లఁ్నంటినీ ఇది అంగీకరిస్తుంది. ఇప్పుడు ఆపివేయబడిన ఫొటో డీలక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ ఫార్మెట్‌ ఎక్స్‌టెన్షన్‌ ఇది.

Saturday, September 29, 2012

అడోబ్‌ ఫొటోషాప్‌...!

Friday, September 28, 2012

ఈ సెల్‌ఫోన్‌ అత్యాధునికమైనటువంటి విండోస్‌ మెబైల్‌ఫోన్‌

హెచ్‌టిసి సెల్‌ కంపెనీ తొలిసారిగా దేశంలో టచ్‌స్క్రీన్‌ సెల్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు తెలియజేసింది. ఇది ఇంచుమించుగా ఐ-ఫోన్‌ను సౌకర్యాలను పోలి ఉంది. ఈ సెల్‌ఫోన్‌ అత్యాధునికమైనటువంటి విండోస్‌ మెబైల్‌ఫోన్‌గా కంపెనీ అభివర్ణిస్తోంది. దీని ద్వారా మునివేళ్లతోనే పనులు సులభంగా చేయవచ్చు అంటోంది. ఇది స్మార్ట్‌గా ఉండటానినకి టచ్‌ ఎఫ్‌ఎల్‌ఓ టెక్నాలజీని వినియోగించినట్లు వెల్లడించింది. సాధారణంగా వాడే కాంట్రాక్ట్‌ ఫోన్‌బుక్‌ను అతిసులభంగా దీని ద్వారా వినియోగించవచ్చునని, అంతేగాక, వాయిస్‌ కాల్‌ ద్వారానూ ఫోన్‌ చేసే సౌలభ్యం ఉన్నట్లు కంపెనీ సిఇఓ పీటర్‌ చూ వెల్లడించారు. ఇందులో విండోస్‌ మెబైల్‌ 6 ఫ్రొఫెషన్‌ వర్షన్‌ను పొందుపరిచినట్లు తెలిపారు. దీంతో ఇ-మెయిల్‌కు చవ్చే హెచ్‌టిఎమ్‌ఎల్‌ ఫైళ్లను సులభంగా చదివే వీలుందని రూపకర్తలు తెలుపుతున్నారు. దీనిలో వైఫీ, బ్లూటూత్‌, ఏ2డిపి వంటి వైర్‌లెస్‌ టెక్నాలజీ బదలాయింపు సౌలభ్యం ఉంది. బరువు 112గ్రాములు. 128ఎమ్‌బి మెమరీతో పాటు అదనంగా స్లాట్‌ ఉంది. దీని ఖరీదు రూ.19,990.

Thursday, September 27, 2012

స్యామ్‌సంగ్‌ కొత్తగా 30దేశాలకు

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ స్యామ్‌సంగ్‌ కొత్తగా 8.1ఎమ్‌పి (మెగాపిక్సల్‌) సామర్థ్యం ఉన్నటువంటి ఐ85 మోడల్‌ డిజిటల్‌ కెమెరాను భారత్‌లో ఆగస్టు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ఐ85 డిజిటల్‌ కెమెరా మూడు అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఎల్‌సిడితో పాటు, పిఎమ్‌పి (పోర్టబుల్‌ మీడియా ప్లేయర్‌) సైతం కలిగి ఆకర్షణీయమైన రూపంలో ఉంది. ఇందులో 30దేశాలకు చెందిన 2,600 ప్రాంతాలను టూర్‌ గైడ్‌గా పొందుపరిచారు. కెమెరా అంతర్గతంగా 450ఎమ్‌బి ఉంది. మెమరీని పెంచుకోవటానికి స్లాట్‌ ఉంది. ఇందులో మరో ప్రత్యేకత ఏమంటే..ఫోటోలు తీసేటప్పుడు షేక్‌ (చేతులు వణికినా) అయినా ఫోటో చక్కగా రావటానికి అడ్వాన్స్‌డ్‌ షేక్‌ రిడక్షన్‌ (ఏఎస్‌ఆర్‌) సిస్టమ్‌ను, ఐఎస్‌ఓ 1600 హై సెన్సిటివీ సపోర్ట్‌ను స్యామ్‌సంగ్‌ పొందుపరిచింది. అంతేగాక ఈ కెమెరా తనంతట తానే ఎదుటివారి ముఖాన్ని గుర్తించే (ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ) ఇంటలిజెన్స్‌ కల్గి ఉంది. దీని ధర రూ.9,000వరకు ఉండొచ్చు.

నోకియా కనెక్షన్స్‌ 2007 పేరుతో

నోకియా కనెక్షన్స్‌ 2007 పేరుతో ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో ఆర్‌ఎఫ్‌ఐడి (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) చిప్‌ ఉన్న సెల్‌ఫోన్ను ప్రదర్శించింది. దీని సాయంతో ఎమ్‌-పేమెంట్‌ ద్వారా రైల్వే టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చునని నోకియా వెల్లడిస్తోంది. దీని ధర 250 యూరోలుగా ప్రకటించింది. ఇందులో మెబైల్‌ ట్రాకింగ్‌, ఎమ్‌-పేమెంట్‌ వంటి అప్లికేషన్స్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ పేర్కొంది.

ఉచితంగా సెల్‌ ఛాటింగ్‌..

అవును..ఉచితంగానే సెల్‌ ఛాటింగ్‌ను నిర్వహించు కోవచ్చునని ఎయిర్‌టెల్‌ వెల్లడిస్తోంది. ఈ సౌకర్యం ఎయిర్‌టెల్‌ వినియోగ దారులు ఎయిర్‌టెల్‌ మెసెంజర్‌ ద్వారా వివిధ కమ్యూనిటిలతో ఛాటింగ్‌ చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. ఇది ప్రముఖ ఛాటింగ్‌ సంస్థ అయిన యాహూ మెసెంజర్‌ను పోలి ఉంటుందని, కంప్యూటర్‌ లేకుండానే ఛాటింగ్‌ను సులభంగా నిర్వహించుకునే సౌలభ్యం దీని ద్వారా లభ్యమవుతుందని సంస్థ తెలిపింది.
ఈ ఫీచర్‌ ద్వారా...
ఆన్‌లైన్‌ కమ్యూనిటీని సెల్‌ఫోన్‌ ద్వారా నిర్మించుకోవచ్చు. మీ మిత్రుల స్టేటస్‌(పరిస్థితి)ను తెలియజేసే ఐకాన్‌ సైతం దీంట్లో లభిస్తుందని ఎయిర్‌టెల్‌ తెలుపుతోంది. (ఉదాహరణకు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌/బిజీ/మీటింగ్‌...వంటి వివరాలు తెలిపే ఐకాన్‌)
ఒక వర్గానికి చెందిన వారితో ఎప్పుడైనా ప్రత్యేకంగా ఛాటింగ్‌ చేసుకునే సౌలభ్యం. ఇతరులతో మీరు ఛాటింగ్‌ చేసిన వివరాలు సైతం పొందవచ్చు.
మీ భావలను ఆకర్షణీమైన విధంగా అక్షరరూపంలోనూ తెలియజేయవచ్చు.
ఈ ఫీచర్‌ పొందాలంటే..
ఒక జిపిఆర్‌ఎస్‌ సదుపాయం ఉన్న హ్యాండ్‌సెట్‌
జిపిఆర్‌ఎస్‌ ఢఫాీల్ట్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌ కనెక్షన్‌. దీంట్లోనే ఎయిర్‌టెల్‌ మెసెంజర్‌ సర్వీస్‌ ద్వారా ఇతరులతో ఛాటింగ్‌ చేసుకోవచ్చు. అయితే హ్యాండ్‌సెట్‌లో జిపిఆర్‌ఎస్‌ కనెక్షన్‌ ఉన్నా, ఎయిర్‌టెల్‌ లైవ్‌ ద్వారా మెసెంజర్‌ సెట్టింగ్స్‌ డౌన్‌లోడింగ్‌ చేసుకోవాలి. సెట్టింగ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలేకపోతే ఛాటింగ్‌ చేసుకోవటం కష్టం.
మీ సెల్‌ఫోన్‌ అన్నిరకాలైన సెట్టింగ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం కలిగి ఉంటే మాత్రం ఐఎమ్‌ అని టైప్‌చేసి 57070కి ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపి సెట్టింగ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఛాటింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ 31 ఆగస్టు వరకు మాత్రమేనని ఎయిర్‌టెల్‌ వెల్లడిస్తోంది. మరింత సమాచారం కోసం ఎయిర్‌టెల్‌ కస్టమర్‌కేర్‌ 121 నుంచి మరింత సమాచారం పొందవచ్చు.

Wednesday, September 26, 2012

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 30 అంతస్తుల గాజు భవనంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు

ఇప్పటి వరకు మల్టీ షాపింగ్‌ స్టోర్స్‌, రెస్టారెంట్లు, షాపులు, ఐదు నక్షత్రాల హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాల గురించి ప్రతి ఒక్కరూ విన్నారు. ఎందువల్ల అంటే గతంలో ఎవరికి వారికి సొంతంగా ఇళ్లు అనేది ఉండేది. కానీ పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా బహుళ అంతస్తుల్లో మనిషి నివాసం ఉండటానికి అలవాటు పడ్డాడు. ఇప్పటి వరకు రకరకాలైన విధాలుగా బహుళ అంతస్తులను వినియోగించాడు మానవుడు. అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వచ్చినా, కొందరు ఇంటిలోనే చిన్నచిన్న పూల చెట్లు, హైబ్రీడ్‌ వంగడాలను పండించారు. కానీ, అమెరికా శాస్త్రవేత్తలు ఎప్పుడో ఎనిమిదో శతాబ్ధంలో ఉన్నటువంటి వేలాడే ఉద్యానవనాలను పోలిన బహుళ అంతస్తుల్లో వ్యవసాయం ప్రారంభించారు. ఈ రకమైన వ్యవసాయాన్ని అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 30 అంతస్తుల గాజు భవనంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు కూడా. అమెరికాలోని మన్‌హట్టన్‌ యూనివర్శిటీ, ఎన్విరాల్‌మెంట్‌ హెల్త్‌ సైన్స్‌ ఆఫ్‌ కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ కొత్త తరహా వ్యవసాయసాగు పద్థతిని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో ఎన్నో ఉపయోగాలున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనివల్ల ప్రధానంగా రైతు పండించిన పంటను తరలించటానికి (ట్రాన్స్‌పోర్ట్‌) ఖర్చు ఉండదని, పంట దిగుబడిలో నూటికి నూరుశాతం ఫలితాలు వస్తాయని వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయిల్‌ల్లోనే ఇటువంటి విధానాలు అవలంబించినా, అవి పాక్షికంగానే విజయవంతం అయ్యాయి. తొలిసారిగా ఇంత భారీస్థాయిలో విజయవంతం అవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.
సమాంతర వ్యవసాయం వల్ల రైతుకు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమీ ఉండవని కొలంబియా యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌ డెక్‌సన్‌ డిస్‌మాపియర్‌ వెల్లడించారు. ఈ వ్యవసాయ విధానం గురించి ఆయన మాట్లాడుతూ - ఈ విధానం వల్ల భవిష్యత్‌లో ఏదైన ఉపద్రవాలు, అణు యుద్ధాలు వచ్చినా ఆహార ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు. మొదట్లో 30 అంతస్తుల్లో వ్యవసాయం అనేది కార్యాచరణ ఆచరణసాధ్యమా కాదా అని సందేహాలు ఉన్నా, ప్రాజెక్ట్‌ విజయవంతం కావటంతో ఆకాశమే హద్దుగా మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే..కాలంతో సంబంధం లేకుండా పంటలను దీంట్లో పండించవచ్చు. అన్ని రకాలైన వంగడాలను ఈ బహుళ అంతస్తుల్లో వేయవచ్చు. కాలంతో పాటు బరువు పెరిగే ఈ పంటలను తట్టుకునే విధంగా బిల్డింగ్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.
ఫ్రొఫెసర్‌.డెక్‌సన్‌ మరింత సమాచారం వెల్లడిస్తూ...ఈ విధానంలో ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఏ పంటకా పంటను పండించవచ్చునని, ఇండోర్‌ఫీల్డ్స్‌ను ఏర్పాటు చేయటం ద్వారా సులభంగా పంటను పండించవచ్చు అంటున్నారు. దీనికి అవసరమైనటువంటి నీటిని స్ప్రింక్‌ (బిందు సేద్య) విధానం ద్వారా అందజేయటం వల్ల పంటకు అవసరమైన నీరు అందుతుందన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విండోల ద్వారా గాలిని అందించటం జరుగుతుందని, పంట నుంచి విడుదలయ్యే వాయువులను బయట వాతావరణంలోకి వెళ్లటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయన్నారు. దీనివల్ల హానికరమైన విషవాయువులు ఏమైనే ఉత్పత్తి అయితే వెంటనే తెలియజేయటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. విషవాయువులు విడుదల అయిన వెంటనే అలారమ్‌ మోగుతుంది. దీనివల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ప్రత్యేకించి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఆకాశంలో చుక్కలు తాకుతున్న కూరగాయల ధరలను ఈ వ్యవసాయ పద్ధతులను వల్ల అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు అంటున్నారు. అంతేగాక, గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి రక్షించవచ్చునని తెలిపారు. ఈ వ్యవసాయం విధానంలో వ్యర్థం అంటూ ఏమీ ఉండదని తెలుపుతున్నారు. ప్రతి పదార్ధము రీసైక్లింగ్‌ చేయవచ్చు. ఇప్పటికే 18వేల ఆపిల్‌ కాయలను పండించటం జరిగిందని తెలిపారు. దీన్ని ఆధునిక ఫ్యాన్సీ గ్రీన్‌హౌస్‌గా అభిర్ణిస్తున్నారు. చివరిగా ఫ్రొఫెసర్‌ డెక్‌సన్‌ మాట్లాడుతూ ఏమో..! రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. అని ఆయన అంటున్నారు.
ఉపయోగాలు:
రకమైన వ్యవసాయం వల్ల సంవత్సరం పొడవునా పంట పండించవచ్చు.
తక్కువ నిర్వహణ వ్యయం.
ఇతర రసాయనాల వాడకం తక్కువ, అన్ని రకాల వాతావరణాలను తట్టుకుంటుంది.
నిరర్థక పదార్ధాలను రీసైక్లింగ్‌ చేయగలదు.
దీనివల్ల గ్రామీణ వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలు.పంటకు వాడగా, మిగిలిన నీటి వనరులను తిరిగి వినియోగించుకునే సౌకర్యం, అవసరమైతే మంచినీటిగానూ మార్చవచ్చు. సరైన నిష్పత్తిలో పోషకపదార్థాలను అందజేయవచ్చు.దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.వ్యవసాయంలో సహజంగా ఉండే ఇబ్బందులును చాలా వరకు అధిగమించవచ్చు.ఎకో ఫ్రెండ్లీగా ఈ విధానం ఉండటం ఫలితంగా సహజవనరులకు ఎటువంటి నష్టం జరగదు.
ఈథైన్‌ గ్యాస్‌ జనరేషన్‌ను అదుపులో ఉంచుతుంది.

Tuesday, September 25, 2012

ప్రారంభ ధర రూ.249

పైన చూస్తున్న చిత్రంలో ఉన్నవి కీచైన్స్‌ అని ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. విషయం ఏమిటంటే..మీరు చూస్తున్న కీచైన్స్‌ను ప్రముఖ డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ క్రియేటివ్‌ సంస్థ రూపొందించింది. వీటిలో ఎమ్‌పి3 ప్లేయర్‌ను అంతర్గతంగా పొందుపరిచినట్లు  సంస్థ తెలియజేసింది. ఇవి ఒక్కోటి ఒక్కో రూపంలో (చైన్‌, రిస్ట్‌బ్యాండ్‌, వాచీ) విడుదల చేస్తున్న ఈ ప్లేయర్స్‌ అయిదు విభిన్న రంగుల్లో లభిస్తాయని సంస్థ పేర్కొంది. ఇవి అన్ని జెన్‌స్టోర్స్‌లో లభ్యమవుతాయని అయితే, లిమిటెడ్‌ ఎడిషన్‌గా వీటిని విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.249ల నుంచి రూ.499 వరకు లభ్యమవతాయని (స్థానిక పన్నులు అదనం) వెల్లడించింది.

ఎమ్‌పి3 ప్లేయర్‌ ప్రారంభ ధర రూ.249

Popular Posts