Ad Code

సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్!


భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను ఈరోజు ఒడిశా తీరంలోని బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా  ప్రయోగించింది. సుదీర్ఘ లక్ష్య ఛేదనలో సామర్థ్యంగా ;పనిచేస్తుంది. ఈ సూపర్‌ సోనిక్ క్రూయిజ్‌ క్షిపణి వ్యవస్థను భారత్‌కు చెందిన డీఆర్‌డీవో, రష్యాకు చెందిన ఎన్‌పీవోఎం కలిసి అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణులను భూమి మీద నుంచి, ఆకాశం పైనుంచి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను యాంటీషిప్‌, లాండ్ ఎటాక్ ఇలా రెండు పాత్రలు పోషించేలా రెండు రకాలుగా డిజైన్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu