Ad Code

రూ.15 వేల బేతినేసోల్ టీవీ రూ. 4,999 !


ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా బేతినేసోల్  24" హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీని  తక్కువ ధరకే అందిస్తోంది. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 15 వేలుగా ఉంది. అయితే ఈ టీవీని కేవలం రూ. 4999కే కొనొచ్చు. అంటే మీరు నేరుగానే 66 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.ఈ డీల్ అందుబాటులో ఉంది. ఈ టీవీలో 20 వాట్ స్పీకర్లు, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి. హెచ్‌డీఎంఐ పోర్ట్, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. ఒక ఏడాది పాటు వారంటీ లభిస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ. 241 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 310 కట్టాలి. ఇంకా 12 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 449 చెల్లించాలి. 9 నెలల టెన్యూర్‌ అయితే నెలకు రూ. 589 కట్టాల్సి వస్తుంది. 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 868 పడుతుంది. 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1706 చెల్లించాలి. వీటిలో నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదిక ఈఎంఐ కూడా మారుతుంది. అలాగే క్రెడిట్ కార్డు ప్రాతిపదికన కూడా ఈఎంఐ మారుతుంది. అందువల్ల మీరు మీకు నచ్చిన కార్డు ద్వారా మీరు టీవీ కొనొచ్చు. 43 ఇంచులు, 55 ఇంచుల స్మార్ట్ టీవీపై కూడా అదిరే డీల్స్ లభిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu