Ad Code

శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ 5జీపై అమెజాన్ ధమాకా ఆఫర్


అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలవ్వడానికి ముందే అమెజాన్ ధమాకా ఆఫర్ అందించింది. శామ్ సంగ్ ప్రీమియం సిరీస్ S20 నుండి ప్రీమియం ఫీచర్లతో వచ్చిన శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ 5జీను భారీ డిస్కౌంట్ తో అందిస్తుంది. ఇండియాలో రూ. 55,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ శామ్ సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో రూ. 26,990 రూపాయలకే లభిస్తోంది. ఈ శామ్ సంగ్ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారు 2,000 రూపాయల డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇది స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ ప్రో గ్రేడ్ కెమెరా స్టాప్ తో వస్తుంది. ఇందులో, 12MP + 8MP OIS + 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ లను కలిగి వుంది. ఈ ఫోన్ 30X జూమ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 32సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగి వుంది. 

Post a Comment

0 Comments

Close Menu