Ad Code

గ్రేట్ సమ్మర్ సేల్ లో శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం4పై భారీ డిస్కౌంట్


అమెజాన్ ‎లో గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం4 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.10,000 ధర కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ గ్రేట్ సమ్మర్ సేల్‎లో భాగంగా కేవలం రూ.6999కే అందిస్తున్నారు. మే 8వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. అమెజాన్ సేల్‌లో 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.6,999 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్ రూ.7,999 ధరకు లభిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో కలదు.

Post a Comment

0 Comments

Close Menu