Ad Code

2.1 లక్ష యూరోలకు అమ్ముడైన చెక్క కారు !


చెక్కతో తయారైన కారు పేరు ‘సిట్రోయెన్ 2సీవీ’. చాలా మంది చెక్క కారుని ఎవరు కొంటారు అనుకోవచ్చు, కానీ ఇది వేలం పాటలో 2.1 లక్ష యూరోలకు అమ్ముడైంది. ఏంటి నమ్మబుద్ది కావడం లేదు కదు.. కానీ ఇదే నిజం.. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.85 కోట్లు. ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే అందుబాటు లో ఉంది. దీనిని ‘మిచెల్ రాబిల్లార్డ్’ అనే వ్యక్తి రూపొందించాడు. ఈయన ఈ కారుని తయారు చేయడానికి వివిధ రకాల చెట్ల కలపను ఉపయోగించారు. అందుకే కారు చూడటాని కి చాలా అందంగా ఉంది. ఈ కారును తయారు చెయ్యడానికి ఐదేళ్లు పట్టిందని ఆయన తెలిపారు.. ఈ కారును ఈ ఆదివారం ఫ్రాన్స్ సెంట్రల్ సిటీ ఆఫ్ టూర్స్ వేలం పాటలో ‘జీన్ పాల్ ఫావాండ్’ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు.. పారిస్ లోని మ్యూజియం ఆఫ్ వింటేజ్ పెయిర్ గ్రౌండ్ అట్రాక్షన్ యజమాని, కావున ఈ అరుదైన కారు త్వరలోనే ఆ మ్యూజియం లో దర్శనమిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.. ఆ కారును తన బిడ్డగా భావిస్తున్నాడు.. ఈ కారు కు మించిన రేంజులో మరో కారు ‘సిట్రోయెన్ డిఎస్’ను కూడా చెక్కతో రూపొందించాలని ఆయన భావిస్తున్నారు.. మొత్తానికి ఈ కారు గురించి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది.https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu