హోండా యాక్టీవా బైకులను గత 22 ఏళ్లలో 3 కోట్లకు పైగా అమ్మినట్లు హోండా కంపెనీ ప్రకటించింది. దేశంలో యాక్టీవా వాహనాల విక్రయాలు జూన్ 27 నాటికి రూ. 3 కోట్లకు చేరిందని వెల్లడించింది. 2001లో హోండా కంపెనీ తొలిసారిగా యాక్టీవా బైక్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టీవా అమ్మకాలు రూ. 3 కోట్లకు చేరడం విశేషం. ప్రతీ ఏడాది యాక్టీవా స్కూటర్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. యాక్టీవా స్కూటర్ ప్రవేశపెట్టిన మూడేళ్లలోనే స్కూటీ కేటగిరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరో రెండేళ్లలో 10 లక్షల కస్టమర్లు యాక్టీవా స్కూటర్లను కొనుగోలు చేశారు. ఇక 2015లో కోటీకి పైగా యాక్టీవా స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2015 నుంచి 2023 మధ్యలో 2 కోట్ల వాహనాలను సేల్ అయ్యాయని హోండా కంపెనీ ప్రకటించింది. https://t.me/offerbazaramzon
Search This Blog
Tuesday, June 27, 2023
3 కోట్ల యాక్టీవా బైకుల అమ్మకాలు !
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment