Ad Code

వాట్సాప్‌ లో సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ఫీచర్‌ ?


అన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి వాట్సాప్‌ కాల్స్‌ రావడం అనే సమస్య ఎక్కువవుతోంది. విదేశీ నెంబర్ల నుంచి కొంత మంది సైబర్‌ నేరగాళ్లు యూజర్లకు గాలం వేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ అనే కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్‌ కాల్స్‌ నియంత్రణ, స్పామ్‌ కాల్స్‌ నుంచి యూజర్లకు రక్షణ కల్పించడమే ఈ ఫీచర్‌ లక్ష్యంగా వాట్సాప్‌ చెబుతోంది. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అన్‌వాంటెడ్‌ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ అవుటుంది చేస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ ఫోన్‌ రింగ్ అవవు. కానీ కాల్‌ లిస్ట్‌లో కనిపిస్తాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu