అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి సోనీ బ్రావియా బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ అందించింది. సోనీ బ్రాండ్ యొక్క బిగ్ స్మార్ట్ టీవీ ని 42% డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో ఈ సేల్ నుండి అందుకునే అవకాశం వుంది. ఈ స్మార్ట్ టీవీ ప్రీమియం ఫీచర్లు మరియు అద్భుతమైన కలర్ లతో కంటెంట్ అనుభూతిని అందించే సత్తాని కలిగి వుంది. సోనీ బ్రావియా (55 ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీమోడల్ నెంబర్ KD-55X74K స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి 42% డిస్కౌంట్ తో రూ. 57,990 రూపాయల అఫర్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనే వారు రూ. 4,000 డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. offerbazar24/7
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment