దేశీయ మార్కెట్లో లెనోవో ట్యాబ్ ఎమ్ 19 పేరుతొ కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్లెట్‌లో 10.61 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1200 x 2000 రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్ పని చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 695 5జీ ఎస్‌ఓసీ ప్రాసెస్‌తో పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో డాల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు. ఇందులో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమారతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 12 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్ టైం ఈ ట్యాబ్ సొంతం. ఈ ట్యాబ్లెట్ బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 24,999 కాగా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర ఇంకా ప్రకటించలేదు. https://t.me/offerbazaramzon
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment