Ad Code

సెన్స్ 65 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ సేల్ జూలై 19 వరకే అందుబాటులో ఉంటుంది. సెన్స్ 65 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర రూ. 70,290గా ఉంది. అయితే మీరు ఇప్పుడు దీన్ని రూ. 39,999కే కొనొచ్చు. అంటే మీరు నేరుగానే 43 శాతం డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ ఉంది. అలాగే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్లు కూడా కలుపుకుంటే.. మీకు ఇంకా తక్కువ ధరకే 65 ఇంచుల స్మార్ట్ టీవీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 1500 డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు మీకు ఈ టీవీ రూ. 38,499కే లభించినట్లు అవుతుంది. అలాగే ఈ టీవీపై ఎక్స్చేంజ్ డీల్ కింద భారీ తగ్గింపు పొందొచ్చు. ఏకంగా రూ. 11 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మీరు ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ కింద అయితే కేవలం రూ. 28 వేలకే 65 ఇంచుల టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మీరు తక్కువ ఈఎంఐ ద్వారా కూడా ఈ టీవీ కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 1920 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 2,500 పడుతుంది. ఇక ఏడాది పాటు టెన్యూర పెట్టుకుంటే వడ్డీ లేకుండా సులభ ఈఎంఐలో మీరు ఈ టీవీ పొందొచ్చు. నెలకు రూ. 3,334 పడుతుంది. అదే 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ.4445 చెల్లించాలి. 6 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 6667 పడుతుంది. కాగా ఈ స్మార్ట్ టీవీలో 20 వాట్ స్పీకర్లు, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu