దేశీయ మార్కెట్లోకి హానర్ ప్యాడ్ ఎక్స్9 పేరుతో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేయనుంది. 11.5 ఇంచెస్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్‌తో కూడిన 2కే రిజల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకత. స్నాప్‌డ్రాగన్ 685 4జీఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. వైఫై5, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, ఆరు స్పీకర్‌లు ఈ ట్యాబ్ ప్రత్యేకత. ఈ ట్యాబ్‌లో 5 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌ను అందించనున్నారు. 7250 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ట్యాబ్ సొంతం. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా హానర్ ప్యాడ్ ఎక్స్9 ట్యాబ్లెట్‌కు ఫ్లిప్ కవర్‌ను అందిస్తున్నట్లు అమెజాన్‌లో ప్రకటించారు. అయితే ఈ ట్యాబ్ ధరకు సంబంధించి ఇంకా ఎలాంటి అధఙకారిక ప్రకటన మాత్రం చేయలేదు. https://t.me/offerbazaramzon
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment