ఫ్లిప్‌కార్ట్‌లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌ను ఆఫర్‌లో కొనొచ్చు. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 62,862గా ఉంది. ఆఫర్‌లో ఈ బైక్‌ను రూ. 57,362కే కొనుగోలు చేయొచ్చు. రూ. 5,500 డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రిపెయిడ్ ఆఫర్ కింద రూ. 4 వేల డిస్కౌంట్ ఉంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే రూ. 1,500 వరకు తగ్గింపు వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఆఫర్ అనేది పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. అందువల్ల కొత్త బైక్ కొనే ప్లానింగ్‌లో ఉంటే వెంటనే ఈ ఆఫర్ బుక్ చేసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కిక్ స్టార్ట్ మోడల్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే ఈ రేటు ఎక్స్‌షోరూమ్ ధర. అంటే బైక్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత డీలర్ మీ వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి అదనంగా డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆర్టీవో, ఇన్సూరెన్స్ చార్జీలు అదనం. 15 రోజుల్లో ఈ పని పూర్తి అవుతుంది. తర్వాత బైక్‌ను డీలర్‌షిప్ వద్ద నుంచి ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ బైక్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఏడాది పాటు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 5,239 పడుతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు ఇది వర్తిస్తుంది. చాలా వరకు బ్యాంకులు వాటి క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంచాయి. రెగ్యులర్ ఈఎంఐ కింద అయితే 24 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు రూ. 3 వేలు కట్టాలి. ఇంకా 18 నెలల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 4 వేలు పడుతుంది. https://t.me/offerbazaramzon
Search This Blog
Tuesday, July 18, 2023
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌పై హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ !
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment